రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాన్ని ప్రభుత్వ రంగంలోకి కొనసాగించాలని ఏఐఎస్డిఎస్ జిల్లా కార్యదర్శి టి కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన నారాయణఖేడ్లు మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలు కార్పొరేట్ లో కొనసాగడంతో పేదలకు సరైన విద్య సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు.