Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మండలం మోరంచ వాగును గురువారం ఉదయం పరిశీలించినట్లు తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్ ఐ రామస్వామి పాల్గొన్నారు.