సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారు:జడ్పి మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పోత్తూరు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టుపై పీసీ గోష్ కమిషన్ వేశారని అది పిసిగోష్ కమిషన్ కాదని పీసీసీ కమిషన్ అని దిగబెట్టారు. సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతమంతా ఎడారి గా ఉండేదని 2004 నుంచి 2014 వరకు మధ్య మానెరు ప్రాజెక్టును పదేళ్లలో పావలా వంతు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్త