Download Now Banner

This browser does not support the video element.

బూదవాడలో జిల్లా పరిషత్ హై స్కూల్ లోని విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్

Addanki, Bapatla | Sep 12, 2025
పంగులూరు మండలం భూదవాడ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం సైకిళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు మరింత మెరుగుపడ్డాయని అన్నారు. విద్యార్థులు నడిచి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us