వికారాబాద్ పట్టణంలోని వికాస్ జూనియర్ కళాశాలలో 10 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధుని మున్నూరు సోమవారం చెరువులో సోమవారం నిమజ్జనం నిర్వహించారు ఇందులో భాగంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆటపాటలతో నృత్యం చేస్తూ కొనసాగించారు అంతకుముందు కళాశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు