Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణం నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజల రవాణా సౌకర్యం కోసం భూపాలపల్లి నుండి మొరన్చపల్లి,ఓడితేల, కొత్తపల్లి, దూత్ పల్లి, రంగయ్యపల్లి, రేగొండ మీదుగా పరకాల వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలన్నారు.