మంగళవారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్పల్లి సమీపంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించడం జరిగింది.ఆరవ తేదీ నాడు లబ్ధిదారులకు మినిస్టర్ల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. కావున మిగిలి ఉన్న విద్యుత్ నల్లలు త్వరగా పూర్తిచేయాలని జిల్లా అధికారులకు ఆదర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.