Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: గుత్తి ఆసుపత్రిలో మహిళను వదిలేసి వెళ్లిపోయారు

Guntakal, Anantapur | Sep 3, 2025
గుత్తి ప్రభుత్వాసుపత్రిలో అనారోగ్యానికి గురైన ఓ మహిళను వదిలేసి వెళ్లిపోయారు. గత రెండు రోజుల క్రితం ఆమెను ఆసుపత్రిలో వదిలేసి తిరిగి రాలేదు. మహిళను వివరాలు అడగగా తన పేరు కుల్లాయమ్మ అని, తనది ఆదోని అని చెబుతున్నది. ఈ సందర్భంగా నర్సులు మాట్లాడుతూ ఓ వ్యక్తి గత రెండు రోజుల క్రితం ఆమెని ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడన్నారు. తిరిగి రాలేదన్నారు. మహిళ సరైన వివరాలు చెప్పడం లేదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us