Download Now Banner

This browser does not support the video element.

పట్టణంలో నేషనల్ స్పేస్ డే వేడుకలు ఘనంగా నిర్వహణ

Srikalahasti, Tirupati | Aug 23, 2025
శ్రీకాళహస్తిలో నేషనల్ స్పేస్ డే వేడుకలు నేషనల్ స్పేస్ డే వేడుకలు శనివారం శ్రీకాళహస్తి మున్సిపల్ పాఠశాలలో ఘనంగా జరిగాయి. సైన్స్ టీచర్ రమేశ్, విద్యార్థి భాను మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్-3 విక్టరీని వారు కొనియాడారు. ఇందులో భాగంగానే ప్రతీ ఏడాది నేషనల్ స్పేస్ డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో ఎన్నో విజయాలు సాధించిందని, మరిన్ని సాధించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us