Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
కొండాపురం మండలం, వెంకటరంగాపురంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా ఘర్షణకు దారితీసింది.ఈ ఘటనలో రాము, అతని కుమారుడు మాణికి గాయాలయ్యాయి. రాముపై అతడి తమ్ముడి బంధువులు దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో కొండాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.