చిత్తూరులోని 39 వ వార్డు సచివాలయం వద్ద స్మార్ట్ కార్డుల అప్డేట్ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు సచివాలయంలో మొత్తం 10 పోస్టులు ఉండగా ఐదు మంది రెగ్యులర్ నలుగురి ఇన్చార్జిలుగా పని చేస్తున్నారు ఓ పోస్ట్ ఖాళీగా ఉందని సమాచారం సచివాలయ ఉద్యోగులు ఇతర సర్వే పనుల్లో బిజీగా ఉన్నారు సచివాలయంలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తమ పనుల కోసం నిరీక్షించాల్సి వస్తుంది.