కాకినాడ జిల్లా తుని పట్టణంలో రైలు ప్రమాదం సంభవించింది పాపం ఎవరు చిన్నారి రైలు నుంచి జారిపడ్డాడా లేక తాండవ బ్రిడ్జిపై ఉండగా రైలు ఢీ కొట్టిందా తెలియదు గానీ మొత్తానికి మృత్యువాత పడ్డాడు.మృతుడికి సంబంధించి వంగపండు నలుపు రంగు కూడిన షాటు కుడి చేతికి రాఖీ తప్ప మరే ఆధారాలు లేవని తుని రైల్వే పోలీసులు తెలిపారు మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు