రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని వ్యక్తిగతంగా కించపరిచేలా విలువలు లేకుండా మాట్లాడటం సరికాదని మాజీ ఎమ్మెల్యే మర్రి జోకర్ల మారారని ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడిన మాటలపై సమావేశం నిర్వహించారు.