Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 27, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఏడతెరిపి లేని వర్షాల కారణంగా సింగరేణి డివిజన్లోని కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండు,మూడు ఉపరితల గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో సుమారు 8 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి అధికారులు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు వెల్లడించారు. వర్షాలు నేపద్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.