కాకినాడ జిల్లాలోని మత్స్యకారుల జీవనోపాధి అయోమయంలో పడింది. గత పది రోజులుగా వాతావరణం అనుకూలించకపోవడంతో మత్స్యకారులు ఇంటికే పరిమితమయ్యారు కొంతమంది వేటకు వెళ్ళినా సరేనా మచ్చ సంపత్ దొరకక డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు ఆయన సంస్థలు తవ్వకాలు చేపట్టడంతో మత్స్య సంపద చనిపోతుందని తాము అప్పులపాలము అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా మత్స్యకారుల పరిస్థితి బాలేదని ఓటమి ప్రభుత్వం పట్టించుకోవాలని ఫిర్యాదు కూడా చేశారు.