Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: అలంపూర్ చౌరస్థలో రోడ్డు ప్రమాదం...క్లినర్ కు గాయాలు

Alampur, Jogulamba | Aug 26, 2025
ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్థలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో ,లారీ డికొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.క్లినర్ కు చెయ్యి విరిగినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us