సిర్పూర్ కాగజ్నగర్ మీదుగా ఉత్తర భారతీయుల కోసం ప్రత్యేకించి చత్తీస్గడ్ నుండి బీహార్ వాసుల కోసం కొత్త అమృత్ భారత రైలును దక్షిణ మధ్య రైల్వే మంజూరు చేసిందని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. అమృత్ భారత్ రైలు సికింద్రాబాద్ నుండి మొదలై సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్ మీదుగా బల్లర్ష నాగపూర్ మీదుగా ముజఫర్ నగర్ వెళ్తుందని ఈ రైల్లో 11 సాధారణ బోగీలు, 8 స్లీపర్ బోగీలు, పాంట్రి కారు అందుబాటులో ఉండి పేద మధ్యతరగతి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే పాల్వాయి తెలిపారు,