Download Now Banner

This browser does not support the video element.

భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుంది: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Bhongir, Yadadri | Aug 21, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నా తాళ్ల గూడెం గ్రామంలోని జూకంటి మనోహర లింగస్వామి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు.గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా పేద ప్రజలకు ఇద్దరమ్మాయిలను ఇవ్వలేదని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us