Download Now Banner

This browser does not support the video element.

విద్యుత్ షాక్ తో ఇటుక బట్టీలలో పనిచేసే కూలీ దుర్మరణం, కేసు దర్యాప్తు చేస్తున్న మైలవరం పోలీసులు

Mylavaram, NTR | Sep 6, 2025
మైలవరం మండలం వెల్వడం సమీపంలో వెతుకు బట్టీలలో పనిచేస్తున్న కూలీ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. అల్లూరి జిల్లాకు చెందిన సన్యాసిరావు ఇటుక బట్టీలలో పనిచేస్తూ శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ గురై మృతి చెందాడు ఈ ఘటనపై మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us