Download Now Banner

This browser does not support the video element.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఈ-ఆటో బహుకరణ

Chittoor Urban, Chittoor | Sep 6, 2025
తెలుగుదేశం యువ నాయకుడు గురజాల జీవన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఈ- ఆటోను బహుమతిగా అందించారు. 14వ డివిజన్ తుమ్మవాని పల్లె హరిజనవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వేద మాణిక్యం కు మూడు లక్షల విలువ చేసే ఈ ఆటోను అందించారు గురజాల జీవన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే వారి కార్యాలయంలోని ప్రజాదర్బార్ లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us