పిచ్చాటూరు: 'అన్ని వ్యాధులకు అందుబాటులో మందులు' పిచ్చాటూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మంచి సేవలు అందిస్తున్నామని డాక్టర్ ధనుష్ ఉన్నారు. ప్రస్తుతం జ్వర పీడితులు ఎక్కువగా వస్తున్నారని, డెంగ్యూ వ్యాధిగ్రస్తులు లేరన్నారు. వైద్యశాలలో అన్ని జబ్బులకు పూర్తిస్థాయిలో మందులు ఉన్నాయన్నారు. మలేరియా సోకిన వ్యాధిగ్రస్తులను జిల్లా మలేరియా అధికారులు పరీక్షిస్తారని తెలిపారు. కొన్ని సందర్భాలలో ఏరియా ఆసుపత్రికి సిఫారసు చేస్తున్నామన్నారు