వికారాబాద్ కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల నందు బీసీ వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో స్వర్గీయ కాలోజీ నారాయణరావు 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదరపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి పుట్టుక చావులు కాకుండా బతకంతా తెలంగాణకు ఇచ్చిన మహనీయుడని వైతాళికుడు కాళోజి అని నిజాం నీతికి నిరంకు సత్వానికి అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడని గుర్తు చేశారు.