ఆలూరు పట్టణంలోని మెయిన్ రోడ్ లో రెండు బైకులు ఢీ. ఇద్దరికీ గాయాలు. ఆలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం పట్టణంలోని ఆదోని రోడ్ లో ఉన్న టీవీఎస్ షోరూం రోడ్డుకు ప్రమాదం జరిగిందన్నారు. గాయపడిన లక్ష్మీనారాయణ వ్యక్తి చిటికెన వేలు విరగడంతో ఆదోని ఆసుపత్రికి రెఫర్ చేసిన వైద్యులు