చెల్పూర్ కేటీపీలో దారుణం చోటు చేసుకుంది.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఘనపురం మండలం లో గల చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు దారుణం చోటుచేసుకుంది భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి గ్రామానికి చెందిన ఆర్ టీజర్ గా పని చేస్తున్న సురేష్ అనే కార్మికుడు మంగళవారం రాత్రి షిఫ్ట్ కు విధులకు హాజరయ్యాడు ప్రమాదవశాత్తు పంప్ హౌస్ వద్ద గల బాటమ్పుల పడి మృతి వతపడ్డాడు కాగా బుధవారం ఉదయం 10 గంటలకు షిఫ్ట్ కు హాజరైన తోటి కార్మికులు ఆయన మృతదేహం ఉండడాన్ని చూసి యాజమాన్యానికి అధికారులకు సమాచారం అందించగా పోలీసులు సిబ్బంది అక్కడికి చేరుకొని సంపులో పడ్డాడు.