రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ అన్నారు మంగళవారం ఉదయం కాకినాడలో విద్యాదాత మల్లాడి సచలింగ నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా హాజరయ్యారు.