పర్యావరణ పరిరక్షణ కాపాడేందుకు మట్టి వినాయకుడిని ఖచ్చితంగా అందరూ ప్రతిష్టించాలని సంబంధిత అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో వివిధ మట్టి వినాయకులను విక్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ పారిస్ గణేష్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్టి జనాదని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు