నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో శ్రీమతి చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహం దగ్గర బుధవారం ఐలమ్మ 40 వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలవేసి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ రమేష్ జూపాడుబంగ్లా మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు శ్రీ ఎన్ ఎర్రన్న రాష్ట్ర రజక సంక్షేమ సంఘం మాజీ నాయకులు బస్తి పా టి మౌలాలి జూపాడుబంగ్లా మండల రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు ప్రచార కార్యదర్శి శ్రీ నాగభూషణం సహాయ కార్యదర్శి శ్రీ జె రామకృష్ణ కార్యవర్గ సభ్యులు శ్రీ ఆవుల మద్దిలేటి మరియు కోశాధికారి శ్రీ అచ్చన్న మరియు ముస్లిం మైనార్టీ నాయకులు శ్రీ సైఫుద్దీన్ మరి