యాలాల మండలం మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాతృమూర్తి తాళ్లపల్లి సరోజమ్మ ఆకస్మిక మరణ విషయం తెలిసిన వెంటనే సోమవారం తాండూర్ పట్టణంలోని వాసవి కాలనీలోని వారి నివాసానికి వెళ్లి సరోజనమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి