శ్రీకాకుళం జిల్లా యూరియా కొరతపై జిల్లా కేంద్రంలో ర్యాలీకి ఆముదాలవలస నుంచి రైతులు తో కలిసి బయలుదేరిన చింతాడ రవి కుమార్ వైసిపి పార్టీ కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు రైతులతో కలిసి ర్యాలీకి వెళ్ళనివ్వని పోలీసుల చర్యను ఖండించిన చింతాడ రవికుమార్ ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ యూరియా కొరత ఎక్కువ గా ఉంది,ఈ కూటమి ప్రభుత్వం రైతులకు యూరయా ఇవ్వలేని దీన పరిస్థితులలో ఉంది,రైతు భరోసా లేదు రైతులకు ఇన్సూరెన్స్ లేదు,మా వైసిపి ప్రభుత్వం హయాంలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు యూరియా అందించాము.కూటిమి ప్రభుత్వం నాయకులు బ్లాక్ మార్కెట్ ద్వారా యూరియా అమ్ముకుంటాన్నారు