శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి తండ్రి రిటైర్డ్ టీచర్ వెంకట్రాంరెడ్డి మృతి చెందడంతో వారి వెంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి మనోధైర్యాన్ని కలుగజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి జానకి రాముడు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.