భానుడి ప్రతాపంతో కోదాడ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తాటి ముంజలు, పుచ్చకాయలు కు గిరాకీ పెరిగింది. పది రోజులుగా పట్టణంలోని ప్రధాన రహదారిపై అమ్ముతుండగా కొనుగోలు చేసేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వీటిని తినడం ద్వారా వేడి నుంచి ఉపశమనం పొందడంతో పాటు శరీరానికి విటమిన్లు లభించే అవకాశం ఉండడంతో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.పేద, మధ్య తరగతి