శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11:30 నిమిషాలకు స్థానిక కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ధర్నా చేస్తే ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న తల్లికి వందనం వేయాలని, స్కాలర్షిప్లు వెంటనే మంజూరు చేయాలని, డిగ్రీ విద్యార్థులకు ఇంటెన్షిప్ భారాన్ని తగ్గించాలని, హాస్టల్ బెస్ట్ చార్జీలు ధరలకు అనుగుణంగా పెంచాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని వారు నినాదాలు చేశారు...