నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని టోల్ ప్లాజా వద్ద అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న.. పోలీసులు, సివిల్ సప్లై డిటి..వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలింపు.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా బద్వేల్ నుండి నెల్లూరు వైపు తరలిస్తున్నట్లు గుర్తింపు...సుమారు రెండున్నర టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని