ఒంటిమిట్ట కోదండ రామాలయంలో టిటిడి అధికారులు ఆదివారం సీతారాములవారికి వైభవంగా పౌర్ణమి కళ్యాణం నిర్వహించారు. జిల్లా నలమూడి నుంచి భక్తులు స్వామివారి కళ్యాణి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. వేద పండితులు సాంప్రదాయ బద్ధంగా స్వామివారికి కళ్యాణం జరిపించారు. కళ్యాణ్ అని వీక్షించి భక్తులు మంత్రముగ్ధులయ్యారు ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు పాల్గొన్నారు.