జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా గణేష్ నిర్వాహకులకు పోలీసులు అవగాహాన కల్పించారు.కోరుట్ల పట్టణంలో తెలంగాణలో లోనే అత్యధికంగా వినాయకులు తయారు చేసే కేంద్రాలు ఉన్నాయి.ఈ ప్రాంతం నుండి వినాయక విగ్రహాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళుతాయి...మెట్ పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో విగ్రహాలను తరలించే క్రమంలో ఎదురయ్యె సమస్యలు,మండపాల వద్ద ఎలా ఉండాలో వివరించారు...