This browser does not support the video element.
మైలవరంలో మైనర్ బాలికను హత్య చేసిన కన్నతండ్రి
Mylavaram, NTR | Sep 11, 2025
మైలవరంలో కన్నతండ్రి కాలయముడయ్యాడు మైనర్ బాలికను రాడుతో కొట్టి చంపాడు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.