Download Now Banner

This browser does not support the video element.

జనగాం: జిల్లా కేంద్రంలో అతివేగంతో ఓ ఇంటి గేటును ఢీకొట్టిన కారు, ఒకరికి తీవ్ర గాయాలు

Jangaon, Jangaon | Aug 22, 2025
జనగామ జిల్లా కేంద్రంలో ఓ టవేరా వాహనం బీభత్సం సృష్టించింది.జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ నుండి గ్రీన్ మార్కెట్ కు వెళ్లే రహదారిలో ఒక కారు అతివేగంతో ఓ ఇంటి గేటును ఢీకొట్టింది,అదే సమయంలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి గేటు తీస్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు,గమనించిన స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కారు అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us