నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద ఎడమ కాలువలు వినాయక నిమజ్జనం కోసం వెళ్లి గల్లంతైన తండ్రి కొడుకులు ఘటన శుక్రవారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ,సబ్ కలెక్టర్ నితీష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.