బుచ్చిలో కురుస్తున్న వర్షం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో శుక్రవారం జోరు వర్షం కురిసింది. దీంతో వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు. ఇప్పటికే పడిన వర్షపు దాటికి పలు ప్రాంతాలలో పంట నీట మునిగింది. నష్టపోయామంటూ రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.