Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన,ఎమ్మెల్యే చరిత రెడ్డి

India | Sep 1, 2025
కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us