శ్రీశైలం నియోజకవర్గం లో ఏ చిన్న సంఘటన జరిగిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుల పై దుమ్మెత్తి పోయడం తప్ప మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేసే వ్యాఖ్యల లో నిజం లేదని కేసీ కెనాల్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి విమర్శించారు. శుక్రవారం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గోపవరం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి పచ్చి తాగుబోతుని, అతను చెప్పిన వీడియోలను సక్రమంగా లేదని నిన్న దాడి జరిగితే గాయాలు అంతలోపే ఎలా మాడిపోతాయని ప్రశ్నించారు