కాకినాడ : పెన్షనర్స్ భవన్ కాకినాడ జిల్లా కార్యాలయంలో జాతీయ క్రీడా దినోత్సవ,తెలుగు భాషా దినోత్సవ వేడుకలు రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్సెస్. ఎంపీ. శాస్త్రి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిధులుగా బీజేపీ మేధావి విభాగ అధ్యక్షుడు డా.నవీన్. ముత్తా,మాజీ కబాడీ కోచ్ పిఎస్వీ. ప్రసాద్ హాజరయ్యారు.నవీన్ మాట్లాడుతూ క్రీడలకు రోజుకు ఒక గంట అయినా కేటాయించాలని సూచించారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం లభిస్తుందన్నారు.ప్రసాద్ మాట్లాడుతూ ధ్యాన్చంద్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు కె.పద్మనాభం మాట్ల