సిర్పూర్ టి: ముత్తం పేట ప్రధాన రహదారిపై బయట ఇచ్చి రైతులతో కలిసి రాస్తారోకో చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు