జిల్లాలో జల్జీవన్ మిషన్ పథకం ద్వారా జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులకు సూచించారు బుధవారం రాజధాని ఢిల్లీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో జల్జీవన్ మిషన్ స్వచ్ఛభారత్ మిషన్ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ రాజకుమారి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు