ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమస్యల పట్ల ఎస్సీ కాలనీలోని పర్యటించిన జిల్లా పంచాయతీ రాజ్ అధికారి ఆశలత పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ కాలనీలోని సమస్యలతో కూడిన వంటి పత్రాలు పలు అందజేయడం జరిగిందని సమస్యలు మొత్తం కూడా త్వరలోనే నెరవేరుస్తామని ఆమె కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని తల్లాడ మండలం ఎంపీడీవో సురేష్ ఎన్ ఎస్ పి ఆయేషా మండల అధికారులు గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు రమేష్ గ్రామ స్తులు అపటి వెంకట రామారావు తుమ్మలపల్లి రమేష్ ఎల్లంకి సుధాకర్ విస్సన్నపల్లి కృష్ణార్జున్ భవాని గొడ్ల సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.