మంత్రి నారాయణ అల్లుడికి సైబర్ నేరగాడు టోకరా మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ పేరిట కోటి 96 లక్షలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పునీత్ పేరిట కంపెనీ అకౌంట్ ఇంటికి సైబర్ నేరగాడు మెసేజ్ పంపాడు. తను పంపే అకౌంట్ నెంబర్ కి కోటి 96 లక్షలు పంపాలని కోరడంతో అకౌంటెంట్ పంపాడు. సైబర్ క్రైమ్ జరిగిందని గుర్తించిన కౌంటింగ్ నెల్లూరు రూరల్ పోలీసు ఫిర్యాదు చేయడంతో.. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు మరొకరు కోసం గాలిస్తున్నారు. కోటి 40 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు రూరల్ సీఐ వేణు శనివారం ఉదయం 8 గంటలకి తెలిపారు