రాయికల్ మండలం లోని రామాజీపేట- భూపతిపూర్ గ్రామాల మధ్యలోని వాగు అకాల వర్షాలతో ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పరిశీలించిన-మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత రాకపోకలకు అంతరాయం గా ఉండటం తో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు. స్థానిక నాయకులతో కలిసి వాగును పరిశీలించిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కరెంటు స్తంభాలు కరెంటు వైర్లను ముట్టుకోవద్దని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్ పట్టణ అధ్యక్షుడు అనిల్ కో ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి మాజీ AMC చైర్మన్లు ఉదయ శ్రీ మరంపెల్లి రాణి స