బుధవారం ఉదయం బీహెచ్పీవీ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని బిచ్చగాడు వికలాంగుడును ఢీకొన్న కారు హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి.మృతుడు ఆచూకీ లభ్యం కాలేదు ఎవరైనా గుర్తు పట్టిన ఎడల గాజువాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు సంప్రదించాలని గురువారం పోలీసులు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.