నిడదవోలులో సామాజిక ఆసుపత్రిలో కాళీ ఉన్న జనరల్ ఫిజీషియన్ జనరల్ సర్జరీ, ఫార్మసిస్ట్ కోర్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మంత్రి కందరు దుర్గేష్ కు వినతిపత్రం అందించారు. సిపిఎం నాయకులు దూల రాంబాబు మాట్లాడుతూ నిడదవోలు సామాజిక ఆసుపత్రిలో రోజు 2500 మందికి పైగా రోగులు ఆసుపత్రికి వస్తూ ఉంటారని, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు సరియైన డాక్టర్లు ఉండాలని సూచించారు.