Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: పట్టణంలోని బీసీ డిక్లరేషన్ విజయోత్సవ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు సీతక్క ప్రభాకర్

Kamareddy, Kamareddy | Sep 7, 2025
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 15వ తేదీన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభా ప్రాంగణాన్ని కామారెడ్డి పట్టణంలో ఆదివారం మంత్రులు సీతక్క ప్రభాకర్ పరిశీలించారు. ఈ సభకి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ వస్తున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us